Posts

Showing posts from August, 2022

Kumkumala - Brahmastra

Image
Kumkumala - Brahmastra - Sid Sriram Singer Sid Sriram Composer Pritam Music Pritam Song Writer Chandrabose Lyrics Kumkumala Song Lyrics In Telugu పెదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది నీకై క్షణాల్లో పడిపోని మనసే ఏది ఆ బ్రహ్మె నిను చెయ్యడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే నా నుదిటి రాతలనే కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండి వర్షనయ్యా వేడుకలాగా కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండి వర్షనయ్యా వేడుకలాగా ఓ మౌనంగా మనసే మీటే మధురాలా వీణవు నువ్వే ప్రతి ఋతువున పూలే పూసే అరుదైన కొమ్మవు నువ్వే ఆ… బ్రతుకంతా చీకటి చిందే అమావాసై నేనే ఉంటె కలిశావే కలిగించావే దీపావళి కలనే జాబిల్లే నీ వెనకే నడిచేనే నీ వెన్నెలనడిగేనే నీ వన్నెలనడిగేనే అందాల నీ కంటి కాటుకతో పై వాడే రాసే నా నుదిటి రాతలనె కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండివర్షానయ్యా వేడుకలాగా కుంకుమల నువ్వే చే...

Yada Poyinado - Aradindha Sametha Veera Raghava

Image
యాడ పోయినాడో - Lyrical Song Singer Nikitha Srivalli,Kailash Kher,Penchal Das Composer SS Thaman Music SS Thaman Song Writer Sirivennela Seetharama Sastry Lyrics ఏ కొనాలో కూలినదో ఏ కొమ్మలో చేరినదో ఏ ఊరికో ఏ వాటాకు యాడ బొయ్యాడో రామ్ రుధిరం సమరం శిశిరం రామ్ మరణం గెలవం ఎవరం యాడ బోయినాడో యాడ బోయినదో సింత లేని లోకం సూడబోయినదో చారడేసి గరుడ పచ్చ కళ్ళు వాల్చి గరిక పచ్చ నెల పైనే సీమ కక్ష వేటు వేస్తే రాలిపోయినదో.. రామ్ రుధిరం సమరం శిశిరం రామ్ మరణం గెలవం ఎవరం కట్టెల్లె సుట్టాలు కాడు మన తల్లి తండ్రి అగ్గి దేవుడే మనకు ఆత్మా బంధువుడంత కలవా గట్టున నీ కాళ్ళు కాలంగా అతి శోకము బోతిమే అతి శోకము బోతిమే నరక స్వర్గావని ధాటి వెన్నమార్కులు ధాటి తిధి అందు రారాణి తేదీ అందు రారాణి నట్టింటయే ఇస్తరులు నాణ్యముగా పరిపించి మీ వారు చింత పొయ్యేరు మీ వారు దుఃఖ పొయ్యేరు మృత్యువు మూకుడు మూసినా ఊళ్లకు రెక్కలు తొడిగేదెవరని ఇంకాని చెంపల పారే సాఖం తూకం వేసేదెవరని కత్తుల అంచున ఎండిన నెత్తురు కడిగే అత్తరు యెక్కడని ఊపిరాడని గుండెకు గాలిని తబలంభించేదెవ్వరని చుక్కేల...

Oo Saira Oho Saira - Saira Narasimha Reddy

Image
ఓ సైరా ఓ సైరా - Lyrical Song Singer Sunidhi chauhan,Shreya Ghoshal Composer Amit Trivedi Music Amit Trivedi Song Writer Sirivennela Seetharama Sastry Lyrics పవిత్ర ధాత్రి భారతాంబా ముద్దు బిడ్డవవురా ఉయ్యాలవాడ నారసింహుడా చరిత్ర పుటలు విస్మరించ వీలు లేని వీర రేనాటి సీమ కన్న సూర్యుడా మృత్యువే స్వయానా చిరాయురస్తు అనగా ప్రసూతి గండమే జయించినావురా నింగి శిరసువంచి నమోస్తు నీకు అనగా నవోదయానివై జనించినావురా ఓ సైరా ఓ సైరా ఓ సైరా ఉషస్సు నీకు ఊపిరాయరా ఓహ్ సైరా ఓ సైరా ఓ సైరా యశస్సు నీకు రూపమాయారా అహంకరించు ఆంగ్ల దొరలపైనా హుంకరించగలుగు ధైర్యమా తలొంచి బ్రతుకు సాటివారిలోన సాహసాన్ని నింపు సౌర్యమా శృంఖలాలనే తెంచుకొమ్మని స్వేచ్ఛ కోసమే శ్వాసనిమ్మని నినాదం నీవెరా ఒక్కొక్క భిందువల్లే జనులనొక్కచోట చేర్చి సముద్రమల్లె మార్చినావురా మార్చినావురా ప్రపంచమోణికిపోవు పెను తూఫాన్ లాగ వీచి దొరల్ని ధిక్కరించినావురా మొట్ట మొదటిసారి స్వతంత్ర సమర భేరి పెటిల్లు మన్నది ప్రాజాలి పోరిది కాళరాత్రి వంటి పరాయి పాలనాన్ని దహించు జ్వాలలో ప్రకాశమే ఇది ఓ సైరా ఓ సైరా ఓ సై...

Oohale Oohale - Jaanu

Image
ఊహలే ఊహలే - Lyrical Song Singer Chinmayi Sripaada,Govindh Composer Govind Menon Music Govind Menon Song Writer Sri Mani Lyrics పియా బలమా మోర పియా మోర బలమా పియా ఘర్ ఆయా ఘర్ ఆ పియా ఘర్ ఆయా జి బలమా మోర బలం మోర పియా పియా హాన్ బలమా మోర మోర చిన్ని మౌనములోన ఎన్ని ఉగిసలో కంట నీరు లేని రోజు కలిసేనే ప్రాణములో ప్రాణసడే ఊహలే ఊహలే నిన్ను విడువవులే గుండెకె ప్రాణమై పూసేయ్ పూసేయ్ ఊహలే ఊహలే నిన్ను మరిచిన వేళా ఊపిరి లేని వేళా ఊహలే ఊహలే Watch Video

Edareduravutunna - Jaanu

Image
ఏదారెదురవుతున్న ఎటువెళుతుందో అడిగానా - Lyrical Song Singer Pradeep Kumar Composer Govind Menon Music Govind Menon Song Writer Sirivennela Seetharama Sastry Lyrics ఏదారెదురవుతున్న ఎటువెళుతుందో అడిగానా ఎం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్న ఎం చూస్తూ ఉన్న నే వెతికాన ఏదైనా ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్న కదలని ఓ శిలనే ఐన తృటిలో కరిగే కలనీ ఐన ఎం తేడా ఉందట నువెవ్వరంటూ అడిగితే నన్నెవరైనా ఇలాగే కడదాకా ఓ ప్రశ్నకి ఉంటానంటున్న ఏదో ఒక బధులై నను చేరపొద్దని కలనడుగుతూ ఉన్న నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దు అనొద్దు దయుంచి ఎవరు ఇంకొన్ని జన్మలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరుగరు నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది నా యధా లయను కుసలం అడిగిన గుస గుస కబురులు గుమ గుమ లెవరివి ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా కాలం ఇపుడే నను కనధ అనగనగ అంటూ నే ఉంటా ఎపుడు పూర్తవనే అవక తుది లేని కత నేనుగా గాలి వాటాం లాగా ఆగే అలవాటే లేక కాలు నిలవదు ఏచ్చోట నిలకడగా ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేఖ ఎందుకు వేస్తుందో కేక మౌనంగా నా వెంటపడి నువ్వెంత ఒంటరివానవద్దు అ...

Manasa Manasa - Most Eligible Bachelor

Image
మనసా మనసా - Sid Sriram Singer Sid Sriram Composer Gopi Sunder Music Gopi Sunder Song Writer Surendra Krishna Lyrics మనసా మనసా మనసా మనసా మనసారా బ్రతిమాలా తనవలలో పడబోకే మనసా పిలిచా అరిచా అయినా నువ్వు వినకుండా తనవైపు వెళతావే మనసా నా మాట అలుసా నేనెవరో తెలుసా నాతోనే ఉంటావు నన్నే నడిపిస్తావు నన్నాడిపిస్తావే మనసా మనసా మనసా మనసారా బ్రతిమాలా తనవలలో పడబోకే మనసా పిలిచా అరిచా అయినా నువ్వు వినకుండా తనవైపు వెళతావే మనసా ఏముంది తనలోన గమ్మత్తు అంటే అది తాటి మత్తేదో ఉందంటూ అంటూ తనకన్నా అందాలు ఉన్నాయి అంటే అందానికే తానో ఆకాశమంటూ నువ్వే నా మాటా నువ్వే నా మాట వినకుంటే మానస తానే నీ మాట వింటుందా ఆశా నా మాట అలుసా నేనెవరో తెలుసా నాతోనే ఉంటావు నన్నే నడిపిస్తావు నన్నాడిపిస్తావే మనసా మనసా మనసా మనసారా బ్రతిమాలా తనవలలో పడబోకే మనసా పిలిచా అరిచా అయినా నువ్వు వినకుండా తనవైపు వెళతావే మనసా తెలివంతా నా సొంతమనుకుంటు తిరిగా తనముందు నుంచుంటే నా పేరు మరిచా ఆ మాటలే వింటూ మతిపోయి నిలిచా బధులెక్కడ ఉందంటూ ప్రతిచోటా వెతికే తనతో వుండే తనతో వుండే ఒక్...

Are Guche Gulabi Laga - Most Eligible Bachelor

Image
అరె గుచ్చే గులాబి లాగా - Armaan Malik Singer Armaan Malik Composer Gopi Sunder Music Gopi Sunder Song Writer Ananta Sriram Lyrics అరె గుచ్చే గులాబి లాగా నా గుండెలోతునే తాకినదే వెలుగిచ్చే మతాబులాగా నా రెండు కళ్ళలో నిండినదే హే యే ఎవరే నువ్వే ఏం చేసినావే ఇటుగా నన్నే లాగేసినావే చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే ఎదురై వచ్చి ఆపేసి నువ్వే ఎదరేముందో దాచేసినావే రెప్పల దుప్పటి లోపల గుప్పెడు ఊహలు నింపావే కుదురే కదిపేస్తావులే నిదురే నిలిపేస్తావులే కదిలే వీలే లేని వలలు వేస్తావులే ఎపుడూ వెళ్ళే దారినే అపుడే మార్చేస్తావులే నా తీరం మరిచి నేను నడిచానులే అరె గుచ్చే గులాబి లాగా వెలుగిచ్చే మతాబులాగా కళతెచ్చే కళ్ళాపిలాగా నచ్చావులే భలేగా అరె గుచ్చే గులాబి లాగా వెలుగిచ్చే మతాబులాగా కళతెచ్చే కళ్ళాపిలాగా నచ్చావులే భలేగా ఎవరే నువ్వే ఏం చేసినావే ఇటుగా నన్నే లాగేసినావే చిటికే వేసే క్షణంలో నన్నే చదివేస్తున్నావే ఊపిరి పని ఊపిరి చేసే ఊహలు పని ఊహలు చేసే నా ఆలోచనలోకొచ్చి నువ్వేం చేస్తున్నావే నేనేం మాటాడాలన్నా నన్నడిగి కదిలే పెదవే నా అనుమతి లేకుండానే నీ పలుకే పలికిందే ఏ...

Leharayi - Most Eligible Bachelor

Image
లెహరాయి లెహరాయీ - Sid Sriram Singer Sid Sriram Composer Gopi Sunder Music Gopi Sunder Song Writer Sri Mani Lyrics లెహరాయి లెహరాయీ లెహరాయి లెహరాయి గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి లెహరాయి లెహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయి ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంతమల్లె చేరుకుంటే ప్రాణమంత చెప్పలేని హాయీ ఓ ఓ లెహరాయి లెహరాయి గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీ లెహరాయి లెహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయీ ఓ రోజు చెక్కిలితో సిగ్గుల తగువాయే రోజా పెదవులతో ముద్దుల గొడవాయే ఒంటగదిలో మంటలన్నీ ఒంటిలోకే ఒంపుతుంటే మరి నిన్నా మొన్నా ఒంటిగ ఉన్నా ఈడే నేడే లెహరాయి లెహరాయి లెహరాయి గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీ లెహరాయి లెహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయీ ఓ ఓఓ వేళాపాలలలే మరిచే సరసాలే తేదీ వారాలే చెరిపే చెరసాలే చనువు కొంచం పెంచుకుంటూ తనువు బరువే పంచుకుంటూ మనలోకం మైకం ఏకం అవుతూ ఏకాంతాలే లెహరాయి లెహరాయి లెహరాయి గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి లెహరాయి లెహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయి ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంతమల్లె చేరుకుంటే ప్ర...

Janani - RRR (Ramcharan - NTR)

Image
Janani - RRR - M.M. Keeravaani Singer M.M. Keeravaani Composer M.M. Keeravaani Music M.M. Keeravaani Song Writer M.M. Keeravaani Lyrics జననీ ప్రియ భారత జననీ జననీ నీ పాద ధూళి తిలకంతో హాలం ప్రకాశమవని నీ నిష్కళంక చరితం నా సుప్రభాతమవని జననీ ఆ నీలి నీలి గగనం శత విస్ఫులింగ మాయమై ఆ హవన గంగ ధ్వనులే హరినాశ గర్జనములై ఆ నిస్వనాలు నా సేద తీర్చు నీ లాలి జోలలవనీ జననీ Janani - RRR Watch Video

Ramam Raghavam - RRR / Ramcharan - NTR

Image
Ramam Raghavam - RRR Singer Vijay Prakash, Chandana Bala Kalyan, Charu Hariharan  Composer M.M. Keeravaani Music M.M. Keeravaani Song Writer K Shiva Dutta Lyrics Ramam Ramam Ramam Raghavam Ranadheeram Raajasam Rudhra Dhanussama Samana Swadhanushtankhana Bhayam Bhrantha Saathravam Ramam Raghavam Ranadheeram Raajasam Raamam Rghavam Ranadheeram Raajasam Ghandeeva Mukhta Punkhanupunka Sharaparamparaha Davaleesatham Raamam Raaghavam Ranadheeram Raajasam Hasthinapuram Samasthatithasti Kumbhastaladi Charan Natarajam Nataraajam Hasthinapuram Samasthatithasti Kumbhastaladi Charan Natarajam Raamam Raaghavam Ranadheeram Raajasam Raamam Raaghavam Ranadheeram Raajasam రామమ్…. రామమ్ రామమ్ రాఘవం రణధీరం రాజసం రుద్రద రుస్సమ సమాన స్వదరుష్ కంకాళ అభయ రామమ్ రాఘవం రణధీరం రాజసం రామమ్ రాఘవం రణధీరం రాజసం ఆ… ఆ… గాండీవంముక్త పుంకాను పుంకా శరపరంపరా అభయశతం రామమ్ రాఘవం రణధీరం రాజసం రామమ్ రాఘవం రణధీరం రాజసం హస్తినాపుర సమస్త ధితస్తి కుంభస్థలా విచరమ్ నట రా...

DOSTI - RRR

Image
Dosti - RRR - Ram Charan - NTR - Hemachandra Singer Hemachandra Composer M M Keeravani Music M M Keeravani Song Writer Sirivennela Seetharama Sastry Lyrics పులికి విలుకాడికి తలకి ఉరి తాడుకి కదిలే కార్చిచ్చుకి కసిరే వడగళ్ళకి రవి కీ మేఘానికి దోస్తీ దోస్తీ ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో ధరాధంధార ధంధార ధామ్ ధామ్ ధరాధంధార ధంధార ధామ్ ధామ్ ధరాధంధార ధంధార ధామ్ ధామ్ ధంధార ధంధామ్ బడబాగ్నికి జడివానకి దోస్తీ విధిరాతకి ఎదురీదని దోస్తీ పెను జ్వాలకి హిమనగామిచ్చిన కౌగిలి ఈ దోస్తీ ధరాధంధార ధంధార ధామ్ ధామ్ ధరాధంధార ధంధార ధామ్ ధామ్ ధరాధంధార ధంధార ధామ్ ధామ్ ధంధార ధంధామ్ అనుకోని గాలి దుమారం చెరిపింది ఇరువురి దూరం ఉంటారా ఇక పై ఇలాగ వైరమే బురివై నడిచేది ఒకటే దారై వెతికేది మాత్రం వేరై తెగిపోదా ఏదో క్షణాన స్నేహమే ద్రోహమై ఓ తొందర పడి పడి ఉరకలెత్తే ఉప్పెన పరుగుల హూ ముందుగా తెలియదు ఎదురు వచ్చే తప్పని మలుపులే హూ ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో ధరాధంధార ...

Ramsilaka - Ashoka Vanamlo Arjuna Kalyanam

Image
రాంసిలకా - Telugu Lyrics Singer Ravi Kiran Kola Composer Jay Krish Music Jay Krish Song Writer Ravi Kiran Kola Lyrics హ్మ్ ఉరికే నా సిలకా నీ సక్కనైన పాట మెలిక ఆ గట్టుదాటి పుట్టాదాటి ఏడేడు ఏర్లు దాటి గట్టుదాటి పుట్టాదాటి ఏడేడు ఏర్లు దాటి కొండా దాటి కోనా దాటి కోసుకోస్లు దార్లు దాటి సీమాసింతా నీడాకోచ్చానే రంగు రంగు రాంసిలకా సింగారాలా సోకులు చూసానే రంగు రంగు రాంసిలకా సింగారాలా సోకులు చూసానే కళ్ళల్లోనా కళ్ళల్లోనా పడ్డ అందం గుండెల్లోన సేరేలోగా కళ్ళల్లోనా వడ్డ అందం గుండెల్లోన సేరేలోగా రెక్కాలిప్పుకుని ఎగిరిపోయామే రంగు రంగు రాంసిలకా మనసునిరిచి మాయమయ్యావే రంగు రంగు రాంసిలకా మనసూనిరిసీ మాయమయ్యావే తందర నానయ్యో తందర నానయ్యో పందిరి సందట్లో అల్లరి ఏందయ్యో తందర నానయ్యో సుందరి ఏదయ్యో గుండెల దాచావా బైటికి తీవయ్యో తియ తియ్యని తియ తియ్యని తియ తియ్యని తేనెలూరు లేతకెంపు పెదిమలు వాలుకనులనెక్కుపెట్టి సంపేసిన సూపులు సానబెట్టి సూపినావే నీ ఒంపు సొంపులు సానబెట్టి సూపినావే నీ ఒంపు సొంపులు ఆకాశమెత్తు ఆశ పుట్టించి రంగు రంగు రాంసిలకా పాతాళంలో పాతిపె...

Asapasam Bandhi Chesele - | Care Of Kancharapalem - Anurag Kulakarni

Image
ఆశ పాశం బందీ సేసేలే - Telugu Lyrics Singer Anurag Kulakarni Composer Sweekar Agasthi Music Sweekar Agasthi Song Writer Vishwa Lyrics ఆశ పాశం బందీ సేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో సేరువైనా సేదూ దూరాలే తోడౌతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఎదేటౌనో ఆటు పోటు గుండె మాటుల్లోనా... సాగేనా... ఏలేలేలేలో కల్లోలం ఈ లోకంలో లోలో లోలోతుల్లో ఏనీల్లో ఎద కొలనుల్లో నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సిమ్మ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండ తల్లడిల్లి పోతు పల్లటిల్లిపోయి నీవుంటే తీరేనా నీ ఆరాటం ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా రేపేటౌనో తేలాలంటే.. నీ ఉనికి ఉండాలిగా.. ఓ... ఆటు పోటు గుండె మాటుల్లోన... సాగేనా... ఆశ పాశం బందీ సేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో ఏ జాడలో ఏమున్నదో క్రీనీడలా విధి వేచున్నదో ఏ మలుపులోఏం దాగున్నదో నీవుగా తేల్చుకో నీ శైలిలో సిక్కు ముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటె పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం నీవు పెట్టుకున్ననమ్మకా...

Nuvvo Rayi Neno Silphi - Private Song

Image
నువ్వో రాయి… నేనో శిల్పీ Lyric Song Singer Charan Arjun Composer Charan Arjun Music Charan Arjun Song Writer Charan Arjun Lyrics హరి హారా…. ఆ…. ఆ… ఆ… నువ్వో రాయి… నేనో శిల్పీ చెక్కుతున్నంత సేపూ నిన్ను నేనూ చెక్కుతున్నంత సేపూ ఆ తరువతా అంటారంతా…నిన్ను దేవుడనీ నేనో అంటరానివాడిని నువ్వో రాయి… నేనో శిల్పీ చెక్కుతున్నంత సేపూ నిన్ను నేనూ చెక్కుతున్నంత సేపూ ఆ తరువతా అంటారంతా…నిన్ను దేవుడనీ నేనో అంటరానివాడిని నీ గర్భ గుడినే కట్టేటప్పుడు…నేను పెద్ద మేస్తిరి అది పూర్తయ్యాక లోనకొస్తావుంటే నన్ను బయటికి తొస్తివి నిన్ను మేలు కొలుపగా డోలు సన్నాయి నేనే వాయిస్తిని కాని నిన్ను తాకే భాగ్యం లేదా నేనేం పాపం చేస్తినీ? అయ్యో… ఓ…ఓ..ఓ… దేవా..ఆ..ఆ..ఆ నువ్వు నడిచెప్పుడు నీ పాదాలు కందకుండా చేసాను నీకు చెప్పులు నా పాదాలనే నీ గుళ్లోన మోపనీవు ఏంటయ్యా నా తప్పులూ? సింగారించా నీకు బంగారు వస్త్రాలు ఎన్నో నేసాయి నా చేతులు కాని నిను చూడరావాలంటే నాకో జత బట్టల్ లేవు ఏంటయ్యా మా రాతలు? నీ మాసిన బట్టలే మా ప్రసాదామని నేను శుభ్రంచేస్తిని కాని మైలిన పడిన వాడి...

Kalavathi | Sarkaru Vaari Paata (Mahesh babu | Keerthy Suresh)

Image
కళావతి కళావతి - Lyrical Song Singer Sid Sriram Composer SS Thaman Music SS Thaman Song Writer Ananta Sriram Lyrics మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయ ఏందే నీ మాయ ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయ పోయిందే సోయ ఇట్టాంటివన్నీ అలవాటే లేదే అట్టాంటినాకీ తడబాటసలేందే గుండె దడగుందే విడిగుందే జడిసిందే నిను జతపడమని తెగ పిలిచినదే కమాన్ కమాన్ కళావతి నువ్వేగతే నువ్వే గతి కమాన్ కమాన్ కళావతి నువు లేకుంటే అధోగతి మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయ ఏందే నీ మాయ అన్యాయంగా మనసుని కెలికావే అన్నం మానేసి నిన్నే చూసేలా దుర్మార్గంగా సొగసుని విసిరావే నిద్ర మానేసి నిన్నే తలచేలా రంగా ఘోరంగా నా కలలని కదిపావే దొంగా అందంగా నా పొగరుని దోచావే చించి అతికించి ఇరికించి వదిలించి నా బతుకుని చెడగొడితివి కదవే కళ్ళా అవీ కళావతి కల్లోలమైందే నా గతి కురులా అవి కళావతి కుళ్ళా బొడిసింది చాల...

Toofan - KGF Chapter -2 (Rocking Star Yash)

Image
తూఫాన్ తూఫాన్ Lyrical Song (Telugu) Singer Srikrishna,Prudhvi Chandra,Arun Kaundinya,Sai Charan,Santosh Venky,Mohan Krishna,Sachin Basrur,Puneeth Rudranag,Manish Dinakar,Harini Ivaturi Composer Ravi Basrur Music Ravi Basrur Song Writer Ramajogayya Sastry Lyrics సమందర్ మే లెహర్ ఉతి హై జిద్ది జిద్ధి హై తూఫాన్ ఛట్టానే బి కాంప్ రహీ హై జిద్ది జిద్ధి హై తూఫాన్ జిద్ధి హై తూఫాన్ తూ క్యా మై క్యా హట్ జా హట్ జా తూఫాన్ తూఫాన్ ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే తూఫాన్ తూఫాన్ శివమెత్తి అలల పడగెత్తినదే తూఫాన్ తూఫాన్ ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే తూఫాన్ తూఫాన్ శివమెత్తి అలల పడగెత్తినదే తూఫాన్ తూఫాన్ సర్రంటు వీడు అడుగేసి ఉద్యమిస్తే ఆక్రమణమే గర్రంటు గదిమి గర్జిస్తే జలదరించు భూగమనమే ఓ రాకీ ఓ రాకీ ఓ రాకీ రాకీ రాకీ ఓ రాకీ ఓ రాకీ ఓ రాకీ రాకీ రాకీ హే చుర్రంటు చురుకు ముట్టించు అర్క తేజమాగమనమే ఎర్రంచు కరకు ఖడ్గాల శత్రు దమనమాగమనమే రాక్ రాక్ రాకీ రాక్ రాక్ రాకీ రాకీ రాక్ రాక్ రాకీ రాక్ రాక్ రాకీ నీ నీడలో మరుజన్మగా ధైర్యానికే జననం బిగితప్పిన పిడికిళ్లకు నేర్పించర...

Edagara | KGF Chapter 2 | Rocking Star Yash |

Image
ఎదగరా ఎదగరా దినకరా - Lyrical (Telugu) Singer Suchetha Basrur Composer Ravi Basrur Music Ravi Basrur Song Writer Ramajogayya Sastry Lyrics ఎదగరా ఎదగరా దినకరా జగతికే జ్యోతిగా నిలవరా పడమర నిశితెర వాలనీ చరితగా ఘనతగా వెలగరా అంతులేని గమ్యము కదరా అంతవరకు లేదిక నిదురా అష్టదిక్కులన్నియూ అదర అమ్మకన్న కలగా పదరా చరితగా ఘనతగా వెలగరా చరితగా ఘనతగా వెలగరా జననిగా దీవెనం గెలుపుకె పుస్తకం నీ శఖం ధగ ధగ కిరణమై ధరణిపై చేయరా సంతకం తందాని నానే తానితందానో తానె నానేనో హే నన్నాని నానే తానితందానో తానె నానేనో తందాని నానే తానితందానో తానె నానేనో హే నన్నాని నానే తానితందానో తానె నానేనో ఎదగరా ఎదగరా దినకరా - Lyrical (Telugu) | KGF Chapter 2 | Rocking Star Yash | Prashanth Neel | Watch Video

Adirinde Pasigunde - Macherla Niyojakavargam | Nithiin | Krithi Shetty |

Image
అదిరిందే పసి గుండె - Lyrical Song Singer Sanjith Hegde Composer Mahati Swara Sagar Music Mahati Swara Sagar Song Writer Krishnakanth Lyrics అదిరిందే పసి గుండె తగిలిందే హై వోల్టే ఫైవ్ ఎయిట్ హైట్ ఉన్నా పిడుగే పడెనే అదిరిందే పసి గుండె తగిలిందే హై వోల్టే ఫైవ్ ఎయిట్ హైట్ ఉన్నా పిడుగే పడెనే మత్తులో ఉన్నానా కొత్తగా పుట్టానా కారణం నీవేనా జానే జానా వెంటపడి చస్తున్నా ఎంత ప్రేమిస్తున్నా చూపవా నాపైన కొంచెమైనా దయలేని దానివి నువ్వు మగజాతికి హానివే నువ్వు నా పక్కన రాణివి నువ్వు ఒక ఛాన్స్ ఇవ్వు కుదిరిందా కిస్సోటివ్వు కొసరంటూ హగ్గోటివ్వు మంటెక్కితే లాగోటివ్వు ఏదోటివ్వు టెన్ టు ఫైవ్ హై స్పీడు షాటులోన నీ పెదాలే చూస్తుంటే ఏమైందో ఒక్కసారి లోకమంతా ఫ్రీజయిందే నీ ముందు మూన్ లైటు తేలిపోయి డిమ్మయిందే నాదేమో ప్రాణమంతా లైట్ వెయిటై తేలిందే పైపైకి పోజులున్న నిజములే నా ప్రేమ పొమ్మన్న పోనే పోదు నీదేగా ఈ జన్మ ఏ రోజుకైన గాని తగ్గదే నా ప్రేమ అవకాశమిచ్చి చూడమ్మా దయలేని దానివి నువ్వు మగ జాతికి హానివే నువ్వు నా పక్కన రాణివి నువ్వు ఒక ఛాన్స్ ఇవ్వు క...

Rara Reddy Macherla Niyojakavargam | (Nithiin, Anjali)

Image
రా రా రెడ్డి Lyrical Song Singers Lipsika,Aditya Iyenger Composer Mahati Swara Sagar Music Mahati Swara Sagar Song Writer Shyam Kasarla Lyrics ఆ మాచర్ల సెంటర్ లో మాపటేల నేనొస్తే సందమామ సందులోకి వచ్చెమంటరే మసక మసక వింటర్ లో పైట నేను జారిస్తే పట్టపగలే సుక్కలు సూపిచ్చెమంటరే సమ్మర్ లో ఎండకు పట్టేటి సెమటకు నా పైటే ఏసీ గా ఊపుతానులే వింటర్ లో మంటకు వణికేటి జంటకు నా ఒంటి హీటర్ నే ఎలిగిస్తాలే ఐ యాం రెడీ నన్ను ఎట్టాగ పిలిసినా రెడీ వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ మల్లెపువ్వు లాంటి ఒల్లు సెంటు బుడ్డీ రా రా రెడ్డి ఐ యాం రెడీ నన్ను ఎట్టాగ పిలిసినా రెడీ వచ్చి నా సోకులిస్తా మీకు వడ్డీ మల్లెపువ్వు లాంటి ఒల్లు సెంటు బుడ్డీ రా రా రెడ్డి లవ్వింగు సేత్తవా ఐ యాం సారీ కలిసి లివ్వింగు ఇష్టము వెరీ సారీ మరి పెళ్లాంగా వస్తవా సో సో సారీ ఆ గొల్లెం నాకొద్దురో సారీ సారీ నేనేమో ఒంటరు నాకుంది మేటరు ఒక సోట ఆగలేను నేనొసారి తిరుగుద్ది మీటరు హై బీపీ రెటురో ఈ రూట్ కు మల్లోత్త ఏదో సారి ఐ యాం రెడీ నన్ను ఎట్టాగ పిలిసినా రెడీ వచ్చి నా సోకులిస్తా ...

Akadi Pakadi - Liger | Vijay Deverakonda, Ananya Panday

Image
అకడి పకడి - Lyrical Song Singer Anurag Kulkarni,Ramya Behara Composer Sunil Kashyap Music Sunil Kashyap Song Writer Bhaskarabhatla Lyrics అకడి పకడి దిక్క దికిడి దికిడి దికిడి దికా దికడి దిక్క దికిడి దికిడి దికిడి డికిడి డికిడి దికీరో దికీరో దికీరో దికీరో దికీరో అకడి పకడి దిక్క దికిడి దికిడి దికిడి దికా దికడి దిక్కి దికిడి దికిడి దికిడి లెట్స్ గో బాయ్స్ దిల్లు మాంజా అకడి పకడి దిక్క దికిడి దికిడి దికిడి దికా దికడి దిక్కి దికిడి దికిడి దికిడి డికిడి డికిడి దికీరో అకడి పకడి దిక్క దికిడి దికిడి దికిడి దికా దికడి దిక్కి దికిడి దికిడి దికిడి డికిడి డికిడి దికీరో ఏయ్ నిన్నే చూసి ఓ మై డార్లింగ్ మనసే ఫ్లై ఫ్లై హో గయా తబలా నడుమే తగలగానే వయసే షై షై హో గయా ఏ నిన్నే చూసి ఓ మై డార్లింగ్ మనసే షై షై హో గయా తబలా నడుమే తగలగానే వయసే షై షై హో గయా అరె చక్కని చుక్కను పక్కన పెట్టుకు దిక్కులు చూడకు కళ్ళల్లోకి కళ్ళు పెట్టే చెప్పు ఐ లవ్ యూ అరె చక్కని చుక్కను పక్కన పెట్టుకు దిక్కులు చూడకు నిన్నాపతరం ఎవడితరం లైగర్ స్టెప్పు ఆడి చూపించు అకడి పికడి తు...

Eswarude - Bimbisara | Nandamuri Kalyan Ram |

Image
ఈశ్వరుడే ఈశ్వరుడే Lyrical Song Singer Kaala Bhairava Composer Chirantan Bhatt,M M Keeravani Music Chirantan Bhatt,M M Keeravani Song Writer Sri Mani Lyrics భువిపై ఎవడు కనివిని ఎరుగని అద్భుతమే జరిగెనే భువిపై ఎవడు కనివిని ఎరుగని అద్భుతమే జరిగెనే దివిలో సైతం కథగా రాని విధిలీలే వెలిగెనే నీకు నువ్వే దేవుడన్న భావనంత గతమున కథే నిన్ను మించే రక్కసులుండే నిన్ను ముంచే లోకం ఇదే ఏ కాలమో విసిరిందిలే నీ పొగరు తలకు తగిన వలయమే ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే సాక్ష్యమిదే సాక్ష్యమిదే బిక్షువయ్యే బింబిసారుడే ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే సాక్ష్యమిదే సాక్ష్యమిదే బిక్షువయ్యే బింబిసారుడే రాజభోగపు లాలస బ్రతుకే మట్టి వాసన రుచి చూసినదే ఆ ఆ రాజభోగపు లాలస బ్రతుకే మట్టి వాసన రుచి చూసినదే రక్త దాహం మరిగిన మనసే గుక్క నీళ్లకు పడి వేచినదే ఏది ధర్మం ఏదీ న్యాయం తేల్చువాడొకడున్నాడులే లెక్క తీసి శిక్ష రాసే కర్మఫలమే ఒకటుందిలే ఏ జన్మలో ఓ ఓ ఓ ఓ ఏ జన్మలో నీ పాపమో ఆ జన్మలోనె పాప ఫలితమే ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే సాక్ష్యమిదే సాక్ష్యమిదే...

Kolu Kolo Koloyamma | Virata Parvam​​ | Rana Daggubati, Sai Pallavi |

Image
కోలు కోలో కోలోయమ్మ - Lyrical Song Singer Divya,Suresh Composer Suresh Bobbili Music Suresh Bobbili Song Writer Chandrabose Lyrics కోలు కోలో కోలోయమ్మ కొమ్మా చివరన పూలు పూసే కోలో పువ్వులాంటి సిన్నదేమో మొగ్గయింది సిగ్గుతోటి కోలోయమ్మ కోలు కోలమ్మ కోలో కోలో నా సామి మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే కోలు కోలమ్మ కోలో కోలో నా సామి మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే హే పిల్లగాడి మాటలన్ని గాజులల్లే మార్చుకుంట కాలి ధూళి బొట్టు పెట్టుకుంటా కుర్రవాడి చూపులన్ని కొప్పులోన ముడుచుకుంట అల్లరంత నల్లపూసలంటా వాడి గూర్చి ఆలోచనే వాడిపోని ఆరాధనే తాళి లాగ మెళ్ళో వాలదా కోలు కోలమ్మ కోలో కోలో నా సామి మనసే మేలుకొని చూసే కలలో నిండిన వాడే కనులా ముందర ఉంటే నూరేళ్ళు నిదుర రాదులే పాదమేమో వాడిదంట పయనమేమో నాది అంట వాడి పెదవి తోటి నవ్వుతుంటా అక్షరాలు వాడివంట అర్థమంత నేను అంట వాడి గొంతు తోటి పలుకుతుంటా ప్రాణమంతా వాడేనంటా ప్రాయమంతా వాడేనంటా వాడి ప్రేమై నేనే బ్రతకనా కోలు కోలమ్మ కోలో కోలో నా సామి మ...

Nagadarilo - VirataParvam​​ | Rana Daggubati | Sai Pallavi |

Image
నగాదారిలో - Lyrical Song Singer Varam Composer Suresh Bobbili Music Suresh Bobbili Song Writer Dyavari Narendar Reddy Lyrics నిప్పు ఉంది నీరు ఉంది నగాదారిలో చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో పారే ఏరు దూకిందంట నగాదారిలో రగిలే అగ్గి కొండ సల్లారింది నగాదారిలో కాలం ప్రేమ కథకి తన చెయ్యందించి నేడు తానే దగ్గరుండి నడిపిస్తా ఉంది చూడు నీ తోడే పొంది జన్మే నాది ధన్యమాయేరో నిప్పు ఉంది నీరు ఉంది నగాదారిలో చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో పారే ఏరు దూకిందంట నగాదారిలో రగిలే అగ్గి కొండ సల్లారింది నగాదారిలో ఇంతదాకా పుట్టలేదుగా ప్రేమ కన్న గొప్ప విప్లవం పోల్చి చూస్తే అర్థం అవ్వదా సత్యం అన్నది కోరుకున్న బ్రతుకు బాటలో నన్ను చూసి నిందలేసిన బంధనాలు తెంచి వేసిన నిన్నే చేరగ అడవే ఆడిందిలే నీవే వశమై కలతే తీరిందిలే కలయి నిజమై హృదయం మురిసిందిలే చెలిమే వరమై నడకే సాగిందిలే బాటే ఎరుపై నిప్పు ఉంది నీరు ఉంది నగాదారిలో చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో పారే ఏరు దూకిందంట నగాదారిలో రగిలే అగ్గి కొండ సల్లారింది నగాదారిలో నగాదారిలో ...

Kanunna Kalyanam Emannadi - Sita Ramam (Telugu) | Dulquer | Mrunal | Vishal Sekhar|

Image
కానున్న కళ్యాణం ఏమన్నది - Lyrical Song Singer Anurag Kulkarni,Sindhuri Vishal Composer Vishal Chandrasekhar Music Vishal Chandrasekhar Song Writer Sirivennela Seetharama Sastry Lyrics కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతిక్షణం మరో వరం విడువని ముడి ఇది కదా ముగింపులేని గాధగా తరముల పాటుగా తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయము నేలగా సదా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా చుట్టు ఎవరూ ఉండరుగా కిట్టని చూపులుగా చుట్టాలంటూ కొందరుండాలిగా దిక్కులు ఉన్నవిగా గట్టిమేలమంటూ ఉండగా గుండెలోని సందడి చాలదా పెళ్లి పెద్దలెవరు మనకి మనసులే కదా అవా సరే కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా తగు తరుణం ఇది కదా మదికి తెలుసుగా తదుపరి మరి ఏమిటటా తమరి చొరవట బిడియమిదేంటి కొత్తగా తరుణికి తెగువ తగదుగా పలకని పెదవి వెనక పిలువు పోల్చుకో సరే మరి కన్నుల్లోని కలలు అన్ని ...

O Sita Vadalanika Todouta - Sita Ramam (Telugu) | Dulquer | Mrunal Thakur

Image
ఓ సీతా వదలనిక తోడౌతా - Lyrical Song Singer SPB Charan, Ramya Behara Composer Vishal Chandrasekhar Music Vishal Chandrasekhar Song Writer Ananta Sriram Lyrics ఓ సీతా వదలనిక తోడౌతా రోజంతా వెలుగులిడు నీడౌతా దారై నడిపేనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా హే రామా ఒకరికొకరౌతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపేం జరుగునో రాయగలమా రాసే కలములా మారుమా జంటై జన్మనే గీయగలమా గీసే కుంచెనే చూపుమా మెరుపులో ఉరుములో దాగుంది నిజము చూడమ్మా ఓ సీతా వదలనిక తోడౌతా హే రామా ఒకరికొకరౌతామా నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులై నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై ఓ వైపేమో ఓపలేని మైకం లాగుతోంది మరోవైపు లోకం ఏమి తోచని సమయమో ఏది తేల్చని హృదయమో ఏమో బిడియమో నియమమో నన్నాపే గొలుసు పేరేమో నిదుర లేపడుగు ఒక్క నీ పేరే కలవరిస్తానులే నిండు నూరేళ్ల కొలువనే తెలిసి జాగు చేస్తావులే ఎపుడు లేదే ఏదో వింత బాధే వంత పాడే క్షణం ఎదురాయే కలిసొస్తావా ఓ కాలమా కలలు కునుకులా కలుపుమా కొలిచే మనిషితో కొలువు...

Intandam - Sita Ramam (Telugu) | Dulquer | Mrunal Thakur |

Image
  ఇంతందం - Lyrical Song Singer SPB Charan Composer Vishal Chandrasekhar Music Vishal Chandrasekhar Song Writer Krishnakanth Lyrics ఇంతందం దారి మల్లిందా భూమిపైకే చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపదా జగత్తు చూడనీ మహత్తు నీదేలే నీ నవ్వు తాకి తరించె తపస్సీలా నిశీదులన్నీ తలొంచే తుషారాణివా విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరీ వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరీ నదిలా దూకేటి నీ పైట సహజగుణం పులిలా దాగుంది వేటాడే పడుచుతనం దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయేనా విల్లే ఎక్కు పెట్టి మెల్లో తాళి కట్టి మరలా రాముడవ్వనా అందం నీ ఇంట చేస్తోందా ఊడిగమే యుద్ధం చాటింది నీపైన ఈ జగమే దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేం...

Ma Ma Mahesha | Sarkaruvari Pata | Mahesh Babu | Keerthy Suresh |

Image
మమ మహేషా Song Lyrics (Telugu) Singers Jonita Gandhi & Sri Krishna Composer Thaman S Music Thaman S Song Writer Ananth Sriram Lyrics ఏయ్ సన్నజాజి మూర తెస్తా సోమవారం ఒయ్ మల్లెపూల మూర తెస్తా మంగళారం అరె బంతిపూల మూర తెస్తా బుధవారం అరె గుత్తిపూల మూర తెస్తా గురువారం హే బాబు సుక్కమల్లి మూర సుక్కరవారమే ఓ బాబు తేరా సంపంగి మూర శనివారమే ఏ, ఆదివారం ఒళ్ళోకొచ్చి ఆరుమూరల్ జల్లో పెట్టి ఆడేసుకోమంది అందమే ఎ, మమమ్ మమమ్ మమమ్ మమమ్ మమమ్ మహేషా నే ముముమ్ ముముమ్ ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా మమమ్ మమమ్ మమమ్ మమమ్ మమమ్ మహేషా నే ముముమ్ ముముమ్ ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా ఏయ్ సన్నజాజి మూర తెస్తా సోమవారం (సోమవారం) ఒయ్ మల్లెపూల మూర తెస్తా మంగళారం (మంగళారం) అరె బంతిపూల మూర తెస్తా బుధవారం (బుధవారం) అరె గుత్తిపూల మూర తెస్తా గురువారం (పోరా బరంపురం బజారుకే తేరా గులాబి మూర పోరా సిరిపురం శివారుకు తేరా చెంగల్వ మూర) ఎయ్, మమమ్ మమమ్ మమమ్ మమమ్ మమమ్ మహేషా నే ముముమ్ ముముమ్ ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా మమమ్ మమమ్ మమమ్ మమమ్ మమమ్ మహేషా నే ముముమ్ ముముమ్ ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా పిల...

Ra Ra Rakkamma - Vikrant Rona | Kichcha Sudeep | Jacqueline Fernandez |

Image
రా రా రక్కమ్మ - Lyrical Song Singers Mangli, Nakash Aziz Composer B.Ajaneesh Loknath Music B.Ajaneesh Loknath Song Writer Ramajogayya Sastry Lyrics గడ గడ గడ గడ గడాంగ్ రక్కమ్మ గడాంగ్ రక్కమ్మ హే బాగున్నారా అందరు గడాంగ్ రక్కమ్మ మీ కోసం నేను హాజరు రింగ రింగ రోజు లంగా ఏసుకొచ్చాలే నచ్చి మెచ్చే నాటు సరుకు తీసుకొచ్చాలే రా రా రక్కమ్మ రా రా రక్కమ్మ అరె ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక కోర మీసం నేను కొంటె సరసం నువ్వు మన మందు మంచింగ్ కాంబినేషన్ హిట్టమ్మ చిట్టి నడుమే నువ్వు సిటికినేలే నేను నిన్ను ముట్టకుండా వదిలిపెట్టమ్మా కిక్కిచ్చే నీకే కిక్కిస్తా రక్కమ్మ రా రా రక్కమ్మ రా రా రక్కమ్మ అరె ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక ఎక్కా సక పిస్తోలు గుండల్లే దూకేటి మగాడే ఇష్టం ముస్తాబు చెడేలా ముద్దుటలా ఆడేవో కష్టం అయ్యో ఎందుకో నా కన్ను నిన్ను మెచ్చుకున్నది నా వెన్ను మీటే ఛాన్స్ నీకు ఇచ్చుకున్నది నువ్వు నాటు కోడి బాడీ నిండా వేడి నిన్ను చుస్తే థర్మామీటర్ దాక్కుంటాదమ్మ లలలాలి పాడి కాళ్ళ గజ్జలాడి సలవా పలవరింతలు నీలో పుట్టి...

Bullettu - The Warriorr (Telugu )| Ram Pothineni | Krithi Shetty |

Image
బుల్లెట్టు - Lyrical Song Singers Silambarasan TR & Haripriya Composer Devi Sri Prasad Music Devi Sri Prasad Song Writer Shree Mani Lyrics నా పక్కకు నువ్వే వస్తే హార్ట్ బీటే స్పీడౌతుంది ఓ టచ్ఛే నువ్వే ఇస్తే నా బ్లడ్డే హీటౌతుంది నా బైకే ఎక్కావంటే ఇంక బ్రేకే వద్దంటుంది నువ్వు నాతో రైడుకి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీనౌతుంది కమ్, కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెటు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెటు కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బులెటు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెటు హే, ట్వంటీ ట్వంటీలాగ నీ ట్రావెల్ థ్రిల్లింగుంది వరల్డ్ కప్పే కొట్టినట్టు నీ కిస్సే కిక్కిచ్చింది హే, బస్సు లారీ కారు ఇక వాటిని సైడుకి నెట్టు మన బైకే సూపర్ క్యూటు రెండు చక్రాలున్న ఫ్లైటు కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెటు ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్టు డుడుడుడు డుడుడుడు హైవేపైనే వెళ్తూ వెళ్తూ ఐస్క్రీమ్ పార్లర్లో ఆగుదాం ఓ కుల్ఫీతోనే సెల్ఫీ తీసుకుందాం డుడుడుడు డుడుడుడు టుమారో నే లేనట్టుగా టుడే మనం తిరుగుదాం ...

Buttabomma Buttabomma | AlaVaikunthapurramuloo | Allu Arjun | Pooja Hegde |

Image
బుట్టబొమ్మా - Lyrical Song Singer Armaan Malik Composer Thaman S Music Thaman S Song Writer Ramajogayya Sastry Lyrics ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము.. ఈ లవ్వనేది బబులు గమ్ము.. అంటుకున్నాదంటే పోదు నమ్ము.. ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్ము.. ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్ము.. ఎట్టాగా అనే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే.. ఓరి దేవుడా ఇదేందనేంత లోపటే పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే.. బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే.. జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే "2" మల్టీప్లెక్సులోని ఆడియన్సులాగా మౌనంగున్నాగానీ అమ్ము లోన దందనక జరిగిందే నమ్ము.. దిమ్మ తిరిగినాదే మైండు సిమ్ము.. రాజుల కాలం కాదు.. రథము గుర్రం లేవు.. అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తాంటే.. గాజుల చేతులు జాపి దగ్గరకొచ్చిన నువ్వు.. చెంపల్లో చిటికేసి చక్కరవర్తిని చేసావే.. చిన్నగా సినుకు తుంపరడిగితే కుండపోతగా తుఫాను తెస్తివే మాటగా ఓ మల్లెపూవునడిగితే మూటగా పూలతోటగా పైనొచ్చి పడితివే బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్...

Komuram Bheemudo - RRR |NTR | Ram Charan | SS Rajamouli

Image
కొమురం భీముడో - Lyrical Song Singer Kaala Bhairava Composer M M Keeravaani Music M M Keeravaani Song Writer Sudhala Ashok Teja Lyrics పల్లవి : కొమురం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో (కొర్రాసు నెగడు అంటే కొర్రాయి.. కాలే కట్టె చివర్లో జ్వాల) కొమురం భీముడో .. కొమురం భీముడో.. రగరాక సూరీడై రగలాలి కొడుకో.. రగలాలి కొడుకో.. చరణం 1 : కాల్మొక్తా బాంచెన్ అని వొంగి తోగాల..( వంగితే కనుక) కారడవి తల్లికి పుట్టనట్టేరో.. పుట్టనట్టేరో.. జులుము గద్దెకు తలను ఒంచితోగాలా..(తల వంచితే కనుక) జుడుము తల్లి పేగున పెరగానట్టేరో..(జుడుము అంటే అడవి) కొమురం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో చరణం 2 : చర్మమొలిచే దెబ్బకు ఒప్పంతోగాల..(తీవ్ర గాయాలకు తట్టుకోకపోతే కనుక) సిలికే రక్తం సూసి సెదిరేతోగాల.. ( రక్తం చూసి ధైర్యం చెదిరితే కనుక) బుగులేసి కన్నీరు ఒలికితోగాల.. (భయంతో కన్నీరు పెడితే కనుక) భూతల్లి సనుబాలు తాగనట్టేరో.. తాగనట్టేరో.. కొమురం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాల...