Oohale Oohale - Jaanu

ఊహలే ఊహలే - Lyrical Song


ఊహలే ఊహలే
Singer Chinmayi Sripaada,Govindh
Composer Govind Menon
Music Govind Menon
Song WriterSri Mani

Lyrics

పియా బలమా మోర
పియా మోర బలమా
పియా ఘర్ ఆయా
ఘర్ ఆ
పియా ఘర్ ఆయా జి
బలమా మోర
బలం మోర పియా
పియా హాన్ బలమా మోర
మోర

చిన్ని మౌనములోన
ఎన్ని ఉగిసలో
కంట నీరు లేని
రోజు కలిసేనే
ప్రాణములో ప్రాణసడే

ఊహలే ఊహలే
నిన్ను విడువవులే
గుండెకె ప్రాణమై
పూసేయ్ పూసేయ్
ఊహలే ఊహలే
నిన్ను మరిచిన వేళా
ఊపిరి లేని వేళా


ఊహలే ఊహలే Watch Video

Comments

Popular posts from this blog

KESARIYA - BRAHMASTRA (Hindi/Telugu/Tamil Lyrics)

Nuvvo Rayi Neno Silphi - Private Song

Yada Poyinado - Aradindha Sametha Veera Raghava